హైదరాబాద్: 28°C
వార్తలు

రూ. 4 లక్షల CMRF LOC అందజేత

GNTR: అనారోగ్యంతో బాధపడుతూ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంగళగిరి 27వ వార్డు నివాసి ఇర్ల వాసుదేవరావును గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 4 లక్షల విలువైన LOC పత్రాన్ని ఆయనకు అందజేశారు.