KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం ఒకటో డివిజన్ 59వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ఖమ్మంలో నిర్వహించే పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పర్యటనలో పాల్గొనాలని కోరారు.
వార్తలు
జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన


