GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వాణిజ్య, వ్యాపార నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం పంటల నిర్వహణ అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్ ఎం. రత్నం మాట్లాడుతూ.. వర్షపాతానికి అనుగుణంగా రైతులు కరువును తట్టుకునే పంటలను ఎంచుకోవాలని సూచించారు.
వార్తలు
‘కరువును తట్టుకునే పంటలు వేయాలి’


