హైదరాబాద్: 28°C
వార్తలు

‘సమస్యల పరిష్కారానికి ఉద్యమం’

KRNL: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధం కావాలని ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్‌ వి. గిరికుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఈ నెల 28న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని, సదస్సులో భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.