హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జిల్లాకి ఒడిశా గవర్నర్ రాక..!

SKLM: టెక్కలి పట్టణంలో ఉన్న ఐతం ఇంజినీరింగ్ కళాశాల 10వ గ్రాడ్యుయేషన్ డేకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బుధవారం జరిగే సిల్వర్ జూబ్లీ వేడుకలకు జేఎన్టీయూ విజయనగరం వీసీ వీవీ సుబ్బారావు కూడా వస్తున్నారని డైరెక్టర్ ప్రొఫెసర్ వీవీ నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.