VSP: కొమ్మాది సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ కొమ్మాది ఫీడర్‌పై బుధవారం అత్యవసర మరమ్మతులు చేపట్టనున్నారు. విద్యుత్ లైన్లను తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఈఈ సింహాచలం తెలిపారు. దీనివల్ల కొమ్మాది విలేజ్, దేవిమెట్ట విలేజ్, హౌసింగ్ బోర్డు కాలనీ, ఓజోన్ వేలీ ప్రాంతాల్లో కరెంట్ ఉండదన్నారు.
వార్తలు
నేడు పవర్ కట్..!


