ఢిల్లీలో డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ డిల్లీ (MCD) వినూత్న చర్యలు చేపట్టింది. దోమల బెడదను అరికట్టేందుకు సరికొత్త టెక్నాలజీ అయిన డ్రోన్లను రంగంలోకి దించింది. సాధారణంగా మనిషి చేరడానికి కష్టంగా ఉండే ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలలో డ్రోన్ల సహాయంతో దోమల మందులను సమర్థవంతంగా పిచికారీ చేస్తున్నారు.
వార్తలు
దోమల నివారణకు సరికొత్తగా డ్రోన్ల వినియోగం


