హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా శీత్లా భవాని దాటుడు పండుగ నిర్వహణ

ములుగు గట్టమ్మ ఆలయం వద్ద బంజారాల శీత్లా భవాని దాటుడు పండుగను ఘనంగా నిర్వహించారు. కులపెద్ద పోరిక గోవింద్ నాయక్, ములుగు పట్టణ తీజ్ కమిటీ అధ్యక్షుడు గుగులోతు కిషన్ నాయక్, ప్రధానకార్యదర్శి అంగోతువినాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. బంజారాకుటుంబాలు ప్రకృతిని దేవతగా పూజిస్తూ 9రోజుల పాటు గోధుమ నారును పెంచి 9వ రోజు తోపుకుంటలో నిమజ్జనం చేనునట్టు తెలిపారు.