హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ కార్యదర్శులతో అత్యవసర సమావేశం

VZM: బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. డయేరియా నివారణ, నీటి నిల్వల తొలగింపు, చెత్త సేకరణ, పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఎంపీడీవో పి.రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.