విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పి-4 విధానంలో భాగంగా టీడీపీ నాయకులు మద్దిల ప్రవీణ్ రూ.16,500 విలువైన 50 ప్లాస్టిక్ కుర్చీలను అందించారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు చేతుల మీదుగా ఈ కుర్చీలను గ్రంథాలయానికి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయానికి 50 కుర్చీలు అందజేత


