కృష్ణా: విద్యార్థి దశలోనే చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అవనిగడ్డ సీఐ యువకుమార్ కోరారు. మంగళవారం నాగాయలంక మండలం ఎదురుమొండి జడ్పీ హైస్కూలులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు చైతన్యం అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ బాల్య వివాహాలు, పోక్సో చట్టం, 112 హెల్ప్‌లైన్, ఈగల్ టీమ్, శక్తి టీమ్స్ సేవలు, మహిళల, బాలికల రక్షణ చట్టాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థి దశలోనే అవగాహన తప్పనిసరి'


