హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీ CMSకు జాతీయ అవార్డు

అన్నమయ్య: జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ రూపొందించిన కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (CMS)కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో టెక్నాలజీ సభా ఎక్సలెన్స్ అవార్డు- 2026ను ఎస్పీ అందుకున్నారు. CMSతో కోర్టు కేసులు, సమన్లు, వారెంట్లను డిజిటల్‌గా పర్యవేక్షిస్తూ కేసుల విచారణ వేగవంతం చేస్తున్నారు.