హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి'

WGL: సెప్టెంబర్ 12న జిల్లా న్యాయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు WGL జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ తెలిపారు. మంగళవారం WGLలో ఆమె మాట్లాడుతూ..జిల్లాలోని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని సూచించారు.