WGL: రైతు ఉద్యమ జాతీయ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి పార్థివదేహానికి మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన మల్లారెడ్డి జీవితాంతం రైతుల పక్షాన నిలిచి పోరాటం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.
తెలంగాణ
రైతు ఉద్యమ నేత సేవలను కొనియాడిన ఎమ్మెల్యే


