WGL: రైతు ఉద్యమాల సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మృతిపట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Hyd సీపీఎం భవన్‌లో మల్లారెడ్డి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.మల్లారెడ్డి జీవితాంతం రైతాంగం, సమాజ సేవకే అంకితమయ్యారని కొనియాడిన ఎర్రబెల్లి, ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ మార్కెట్ అభివృద్ధి చేశారన్నారు.
తెలంగాణ
VIDEO: సారంపల్లి మల్లారెడ్డి మృతికి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళి


