తొలి ఆర్బిటాల్ మిషన్ విజయవంతమైన నెల రోజులకే స్కైరూట్ ఏరోస్పేస్ తన రెండో విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు ప్రారంభించింది. రాకెట్ మొదటి దశ(స్టేజ్ 1) హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రయోగాత్మక దశను దాటి వాణిజ్య పరమైన నిత్య కృత్యాల దిశగా భారతీయ ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అడుగులు వేస్తోంది.
వార్తలు
రెండో విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధం


