హైదరాబాద్: 28°C
వార్తలు

'గదుల కేటాయింపులో నిబంధనల ఉల్లంఘన'

AP: శ్రీశైలం వడ్డెర సత్రంలో ఐదుగురి ఆత్మహత్యపై... దేవస్థానం ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో స్పందించారు. ఐదుగురు సూసైడ్ చేసుకోవడం బాధాకరమన్నారు. వసతి గదుల్లో ఉండేందుకు భక్తులకు 48 గంటలే అనుమతి ఉంటుందని.. వడ్డెర సత్రం నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘించి గదులను కేటాయించారని తెలిపారు. ప్రైవేటు సత్రాలన్ని నిబంధనలు పాటించాలని.. ఉల్లంఘిస్తున్న సత్రాలపై కమిటీ వేసి విచారణ చేస్తామన్నారు.