హైదరాబాద్: 28°C
తెలంగాణ

27న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి: కలెక్టర్

MHBD: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని MHBD జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల జనరేషన్ పూర్తయిందని, వాటిని మూడు రోజుల్లో అందించాలని సూచించారు.