హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానస దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

KNR: గన్నేరువరం మండలం కాసింపేటలోని మానస దేవి మహా క్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా రెండవ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానస దేవి అమ్మవారికి అపురూప లక్ష్మి అమ్మవార్లను పసుపు కొమ్ములతో భక్తిశ్రద్ధలతో అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.