SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయానికి భక్తులు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు. సందడిగా మారాయి. శ్రావణమాసం సందర్భంగా నిన్న రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు మంగళవారం పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తెలంగాణ
బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు


