VSP: ఆనందపురం మండలం బోయపాలెం ఈస్ట్రన్ విశాఖ స్కూల్‌లో బుధవారం సబ్ జూనియర్, జూనియర్ సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల ఎంపికలు ఉంటాయని వాల్తేరు అసోసియేషన్ అధ్యక్షలు రమణ తెలిపారు. ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని, 2012 జనవరి 1 తర్వాత జన్మించినవారు సబ్ జూనియర్‌కు, 2009 జనవరి 1 తర్వాత జన్మించినవారు జూనియర్‌కు అర్హులని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు సాఫ్ట్ బాల్ జిల్లా జట్లు ఎంపికలు


