ప్రకాశం: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆగస్టు 26న మార్కాపురం జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 5 ప్రముఖ కంపెనీల ద్వారా మొత్తం 250 ఉద్యోగాల భర్తీకి అవకాశం. అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు 9912438757, 80088 22821, నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మార్కాపురంలో జాబ్ మేళా!


