హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతికి రూ.1,200 కోట్ల నిధుల విడుదల

GNTR: అమరావతి రాజధాని అభివృద్ధి పనుల కోసం 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గాను రూ.1,200 కోట్ల నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులను ఏపీసీఆర్‌డీఏ ఖాతాకు జమ చేసి, అభివృద్ధి పనులకు వెచ్చించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకుల రుణాల ద్వారా ఈ నిధులను వినియోగించనున్నారు.