NLG: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం నల్గొండ రీజియన్ పరిధిలోని 7 డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఆగస్టు 27న అదనపు బస్సుల ద్వారా 44 ట్రిప్పులు, 28న 54 అదనపు బస్సుల ద్వారా 115 ట్రిప్పులు నడుపనున్నారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
జిల్లాలో రాఖీ పౌర్ణమికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు


