PLD: రాజుపాలెం(M) పెద్ద నెమలిపురి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసనగరం వద్ద హైవే పక్కన చెత్త వేస్తున్నారు. చెత్త పేరుకు పోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజుపాలెంలో పడకేసిన పారిశుధ్యం!


