VSP: తాటిచెట్లపాలెం ఆరాధ్యదేవత బంగారమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని ఈ నెల 27న గురువారం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఉదయం నుంచే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 27 శ్రీ బంగారమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం


