ప్రకాశం: అద్దంకి (M) కలవకూరూ గ్రామ సమీపంలో గురువారం పేకాట ఆడుతున్న 6 మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.2,780 నగదు స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే 112 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
వార్తలు
పేకాట ఆడుతున్న 6 మంది అరెస్ట్


