ప్రకాశం: సీ.ఎస్.పురం మాజీ ఎంపీటీసీ సభ్యులు, TDP నేత బండారు వెంకట్రామయ్య ఆకస్మిక మృతి పట్ల కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.
వార్తలు
మాజీ ఎంపీటీసీ మృతి


