VSP: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నారు. రాత్రి అధికారులు, నావికాదళ సిబ్బందితో సమావేశం కానున్నారు. జూలై 11న నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగే మహేంద్రగిరి కమిషనింగ్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఢిల్లీకి బయలుదేరనున్నారు.
వార్తలు
నేడు విశాఖకు కేంద్ర రక్షణ మంత్రి


