SKLM: ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదలయ్యింది. ఆముదాలవలస టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉ. 10 గంటలకు ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహిస్తారని తెలిపారు. కావున స్థానిక ప్రజలు క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
నేడు ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే


