ASR: రంపచోడవరం 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో పరిధిలో వార్షిక మరమ్మతులు, లైన్ల ఆధునీకరణ, ట్రీ ట్రిమ్మింగ్ పనుల చేపట్టనుండడంతో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ కారణంగా రంపచోడవరం మండల పరిసర ప్రాంతాలకు ఉదయం 8 గం.ల నుంచి మధ్యాహ్నం 2 గం.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అచ్యుతాచారి తెలిపారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


