హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. 28 మంది మృతి

చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో గల ఒక షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారికంగా ప్రకటించారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలానికి ఫైర్‌ఫైటర్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.