హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కంఠాయపాలెంలో తాగునీటి లీకేజీ..!

MHBD: తొర్రూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డు కంఠాయపాలెం రోడ్డులో పైప్‌లైన్ వాల్వ్ లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా రోడ్డుపై ప్రవహిస్తోంది. పలుమార్లు తాత్కాలిక మరమ్మతులు చేసినా సమస్య పునరావృతమవుతోందని స్థానికులు తెలిపారు. నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు వెంటనే స్పందించి లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.