గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు ఎదురుగా ఉన్న నాగన్ గౌడ్ అనే వ్యక్తికి చెందిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణాలు చేపట్టడంతోనే చట్టప్రకారం అధికారుల తొలగించారు.
వార్తలు
VIDEO: అక్రమ నిర్మాణాల కూల్చివేత: పోలీసులతో యజమాని వాగ్వాదం


