NDL: బనగానపల్లె పట్టణంలో నిన్న జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బనగానపల్లెలో సీఎం సభ విజయవంతం కావడంతో శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
వార్తలు
బనగానపల్లె ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి


