PLD: సత్తెనపల్లి సబ్‌స్టేషన్, విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా జూలై 11న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ తెలిపింది. వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వార్తలు
సత్తెనపల్లిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత


