AP: యూట్యూబర్ రావణ్‌పై ఉపా కేసు పెట్టడంపై సీపీఐ ఈశ్వరయ్య స్పందించారు. పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో నక్సలైట్ వేషం వేయలేదా అని ప్రశ్నించారు. నక్సల్స్ గురించి మాట్లాడలేదా అని నిలదీశారు. గద్దర్‌కు కారు కొనిచ్చానని చెప్పలేదా?.. మరి పవన్‌పై ఎందుకు ఉపా కేసు పెట్టకూడదు అని అన్నారు. కోర్టులు కూడా అక్రమ కేసులని తేల్చాయని ఈశ్వరయ్య వెల్లడించారు.
వార్తలు
పవన్‌పై ఎందుకు ఉపా కేసు పెట్టకూడదు: సీపీఐ


