హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరిన రేగా

BDK: అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు, మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించేందుకు వచ్చిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రాజెక్టు పనులపై చర్చించారు.