హైదరాబాద్: 28°C
వార్తలు

'అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలి'

SKLM: అంగన్వాడీల సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు అమ్మ న్నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం CITU నేతృత్వంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, పెన్షన్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.