హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మరమరాలు తింటే కలిగే లాభాలు తెలుసా?

టైమ్‌పాస్ అవ్వాలన్నా, తేలికపాటి స్నాక్స్ తినాలన్నా మనకు వెంటనే గుర్తొచ్చేవి మరమరాలు. వీటిని బొరుగులు అని కూడా పిలుస్తారు. మరమరాలు తేలికగా జీర్ణమవుతాయి. పొట్టలో ఎలాంటి బరువు లేకుండా చూస్తాయి. జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చడంలో సహాయపడతాయి. వేసవిలో వడదెబ్బ తగిలినా, ఎసిడిటీ, కడుపులో మంట, అతిసారం, జ్వరం వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు మరమరాలు అద్భుతంగా పనిచేస్తాయి.