హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నువ్వుల లడ్డులతో ఆరోగ్య ప్రయోజనాలు

నువ్వుల లడ్డులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఎముకలను, దంతాలను దృఢంగా మారుస్తాయి. రక్త హీనతను నివారిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.  ఇవి చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.