కొన్ని చిట్కాలతో నోటి అల్సర్‌కు చెక్ పెట్టవచ్చు. గోరువెచ్చని ఉప్పు నీటితో రోజుకు 3 సార్లు పుక్కిలించాలి. అల్సర్ ఉన్న చోట స్వచ్ఛమైన తేనె రాయాలి. కొబ్బరి నూనె పూయడం వల్ల మంట తగ్గుతుంది. కారం, మసాలాలు తగ్గించి.. నీరు ఎక్కువగా తాగాలి. బి-కాంప్లెక్స్ లోపం వల్ల ఈ సమస్య రావచ్చు, కాబట్టి ఆకుకూరలు, పెరుగు ఎక్కువగా తీసుకోవాలి. సమస్య తగ్గకపోతే డాక్టరును సంప్రదించడం మంచిది.
ఆరోగ్యం
నోటి అల్సర్‌కు చెక్ పెట్టండిలా..?


