5 నిమిషాలు మృత్యుంజయ మంత్రం చదివి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే హార్ట్ రేట్, BP, గుండెపై ఒత్తిడి తగ్గుతుందని మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. మంత్రం గట్టిగా చదువుతున్నప్పుడు గుండె, రక్తనాళాల యాక్టివిటీ పెరిగినా, జపం ముగిశాక 5 నిమిసాలు విశ్రాంతి తీసుకునేవారిలో శారీరక ప్రశాంతత కనిపిస్తుంది. శ్వాస తీసుకునే వేగం తగ్గుతుంది.
ఆరోగ్యం
మృత్యుంజయ మంత్రంతో BP, హర్ట్‌రేట్ కంట్రోల్!


