ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కిన్నౌర్ జిల్లా లిప్పా ఖాస్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మట్టి, రాళ్లతో కూడిన బురద ప్రవాహం ఆ ప్రాంతంలో ప్రవహిస్తోంది. లిప్పా ఖాస్ బ్రిడ్జిని తాకుతూ బురద పారుతుండటంతో.. రాకపోకలు నిలిపివేశారు. అటువైపు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, నదులు, వాగుల వద్దకు కూడా వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వార్తలు
హిమాచల్ ప్రదేశ్‌లో భయానక దృశ్యం


