ADB: జిల్లాలో రైతులకు యూరియా పంపిణీని సులభతరం చేయడానికి ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్ సౌకర్యం తెచ్చిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు సమీప మీ-సేవ కేంద్రాల్లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
మీ-సేవ ద్వారా యూరియా స్లాట్ బుకింగ్ సేవలు: కలెక్టర్


