హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అష్టాంగ నమస్కారం ఆసనం వల్ల కలిగే లాభాలు

అష్టాంగ నమస్కారం ఆసనం వేయడం వల్ల శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా అవుతుంది. ఛాతీ, భుజాల కండరాలకు బలాన్నిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. శరీరానికి తగినంత నీరు, ఆక్సిజన్‌ అందించాలి. లేదంటే క్షీణిస్తుంది. కాబట్టి, ఈ ఆసనాన్ని వేస్తూనే తగినంత నీరు, రక్తాన్ని శుద్ధిచేసే బీట్‌రూట్, క్యారెట్, దానిమ్మ లాంటివి తీసుకోవాలి.