హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బ్రోకలీతో ఆరోగ్య ప్రయోజనాలు

బ్రోకలీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. ఇది విటమిన్ C, K, ఫైబర్లకు అద్భుతమైన వనరు. బ్రోకలీ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడటంలో సహాయపడతాయి. బ్రోకలీ తక్కువ క్యాలరీలు ఉండి, ఎముకలను బలంగా మారుస్తుంది.