హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రభుత్వ జూనియర్ కళాశాలపై డ్రోన్ నిఘా

ప్రకాశం: టంగుటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌తో పోలీసులు పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు స్కైఐ ప్రకాశంలో భాగంగా డ్రోను నిఘా ద్వారా అనుమానస్పద కదలికలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇతర నేరాలను గుర్తించి అరికట్టేందుకు ప్రత్యేక నిఘా డ్రోన్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు అరికట్టవచ్చని చెప్పుకొచ్చారు.