KMM: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మత్కేపల్లి మేళాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులిచ్చి, రూ.5 వేల కోట్లతో మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఆయిల్ పామ్ సాగు పెరుగుతోందని చెప్పారు. రేపటి 'రైతు ఆశీర్వాద సభ'ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: తుమ్మల


