హైదరాబాద్: 28°C
వార్తలు

నాయకులతో సమావేశం నిర్వహించిన తాహసిల్దార్

JGL: కథలాపూర్ మండలం దూలూరులో గురువారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయడంలో సహకరించాలని అధికారులు కోరారు. సమావేశంలో తహసీల్దార్ ఎండీ రాజ్ మహమ్మద్, అధికారులు, బీఎల్‌వోలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.